SS: హిందూపురం పట్టణంలో నేడు 20కి పైగా గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనుంది. డీజేలు ఉండే అవకాశం ఉన్నందున వృద్ధులు, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. నిమజ్జనాలు రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ట్రాఫిక్ దృష్ట్యా భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు. వాహనదారులు బైపాస్ మార్గాన్ని ఉపయోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు గణేష్ నిమజ్జనం


