హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

ELR: రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 26 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ధర్మకర్తల మండలి ఛైరపర్సన్ పాలడుగు వెంకట రమాదేవి, ఈవో సతీష్ కమార్ తెలిపారు. 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని వారు ఓ ప్రకటనలో కోరారు.