SKLM: కోటబొమ్మాళి పంచాయతీలోని సీబీఎం పాఠశాలలో సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ ఫరెవర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తామని, కేటరాక్ట్ ఉన్నవారికి శస్త్రచికిత్సలకు రిఫరల్ చేస్తామని తెలిపారు. శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత నేత్ర వైద్య శిబిరం


