VZM: ఈ నెల 21 నుంచి వచ్చే నెల 8 వరకు విద్యార్థులకు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చీపురుపల్లి MEO బూసి నాయుడు శనివారం తెలిపారు. మండలంలోని హైస్కూల్స్, కళాశాలల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోని బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు


