NTR: గూడెంమాధవరం, పెద్దాపురం గ్రామాలలో వారం రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుని విగ్రహాలను అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు, భక్తులకు, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపి, అందరికీ విఘ్నేశ్వరుని కృప ఉండాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి నిమజ్జనంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


