హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు'

విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడి కార్డుల పంపిణీ ద్వారా గుర్తింపు, గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.