TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా శనివారం రాత్రి గరుడ సేవలో కేంద్ర సహాయక మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మల్లప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు టీటీడీ అధికారులు వాహన మండపం వద్ద స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆయన నాలుగు మాడవీధుల్లో కళాకారులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి గరుడ సేవలో మంత్రి కిషన్ రెడ్డి


