హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: మధురానగర్‌లో విద్యుత్ లైన్ల తనిఖీలు, మరమ్మతుల కారణంగా దుర్గాపురం ఫీడర్ లైన్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE కొండలరావు తెలిపారు. ఉదయం 8 నుంచి 10:30 గంటల వరకు రాజీవ్ గాంధీ, BRTS రోడ్డు, దుర్గాపురం, విఘ్నేశ్వరస్వామి గుడీ, సాంబమూర్తి రోడ్డు, ఈడ్చుగంటి లక్ష్మణరావు వీధీ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.