హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన జిల్లా అధ్యక్షులు

VZM: రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళిని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కోటగిరి నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు పాల్గొన్నారు.