PLD: రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న మండలాలను అక్టోబర్ 1న ప్రకటించనున్నారు. కరవు మండలాలుగా గుర్తిస్తే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించడంతో పాటు పంట రుణాల వసూళ్లను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపివేసి, రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. దీంతో నష్టపోయిన రైతులకు కాస్తా ఉపశమనం కలగనుంది.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 1న కరవు మండలాల ప్రకటన!


