PPM: మంత్రి గుమ్మిడి సంద్యారాణి శనివారం సాయంత్రం సాలూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమన్వయకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం


