హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కౌశలం ద్వారా స్థానికంగా ఉద్యోగాలు'

E.G: కౌశలం' ద్వారా యువత నైపుణ్యాలను గుర్తించి స్థానికంగానే ఉద్యోగాలతో అనుసంధానం చేస్తున్నట్లు DRO ఎస్. భాస్కర్ రెడ్డి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ PGRS హాల్లో MSN ల్యాబ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూలకు 250 మంది హాజరుకాగా, 25 మంది ఎంపికయ్యారు. సంస్థల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు DDO కె. రత్నకుమారి వివరించారు.