NLR: పొదలకూరులో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రఘు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. మరమ్మత్తులు కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు సప్లై ఉండదన్నారు. పొదలకూరు టౌన్-1, పొదలకూరు టౌన్-2, అగ్రికల్చర్ ఫీడర్లకు ఈ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


