హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయ డైరీ నూతన ఛైర్మన్‌గా బాలవర్ధన్‌రావు

కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) నూతన ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్‌రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రైతులు, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, విజయ డైరీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆయన కార్యాచరణ కొనసాగించనున్నారు.