ప్రకాశం: డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ (PD)గా ఎం. వెంకటేశ్వరరావు ఇంఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పీడీ జోసఫ్ కుమార్ వ్యక్తిగత అవసరాల నిమిత్తం సెలవుపై వెళ్లడంతో వెంకటేశ్వరరావుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ సిబ్బందితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్వామాకు కొత్త ఇంఛార్జ్ PD


