హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజీఆర్‌ఎస్‌ రద్దు: కలెక్టర్

కాకినాడలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ఈ నెల 21న అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్  తెలిపారు. అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు జిల్లా కేంద్రానికి ఆయన సూచించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.