హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ర్యాలిలో ఉచిత వైద్య శిబిరం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీ అన్నపూర్ణ డే కేర్ హోమ్ నందు ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో రావులపాలెం విశ్వనాథ్స్ ఏపెక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులచే చెవి, ముక్కు, గొంతు, దంతాల సమస్యలకు వైద్య సేవలు అందజేస్తారని తెలిపారు.