KDP: ఒంటిమిట్ట మండల కేంద్రంతో పాటు శివారు గ్రామాల్లో శనివారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. చాలా రోజుల విరామం తర్వాత వర్షం పడటంతో వాతావరణం చల్లబడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
ఒంటిమిట్టలో మోస్తరు వర్షం


