E.G: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, YCP తూ.గో. జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి నేతలు శ్రీవారి ప్రసాదం పవిత్రతపై తప్పుడు ప్రచారం చేశారని వేణు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి


