CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.145 నుంచి రూ.147, విత్‌స్కిన్ రూ.216 నుంచి 228 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.257 నుంచి రూ.265 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో చికెన్ ధరల వివరాలు ఇలా!


