అనకాపల్లిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ


