హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాంకేతిక లోపంతో నిలిచిన వందే భారత్

VSP: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపం కారణంగా ఆదివారం తెల్ల‌వారుజామున‌ విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8వ ప్లాట్‌ఫాంపై నిలిచిపోయింది. వెంటనే లోపాన్ని సరిచేసేందుకు రైల్వే సిబ్బంది చర్యలు చేపట్టారు. దీంతో రైలు బయలుదేరడంలో స్వల్ప జాప్యం ఏర్పడింది. ఈ మేరకు ప్రాయ‌ణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.