KKD: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో శనివారం బేరా అనిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి


