E.G: తపాలా శాఖ ప్రైవేటీకరణ కాకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పోస్టల్ ఉద్యోగుల సంఘం రాజమండ్రి డివిజన్ కార్యదర్శి బి. కొండబాబు శనివారం తెలిపారు. రాజమండ్రి ప్రధాన పోస్టాఫీసు వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రూప్-సి గుర్తింపు రద్దుపై జార్ఖండ్ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అదే స్ఫూర్తితో హక్కుల కోసం కృషి చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'తపాలా శాఖ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం'


