హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఐ సాధనాల వినియోగంపై అవగాహన

అన్నమయ్య: రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో నిర్వహించిన ‘మాస్టర్ ఏఐ–ఫర్ యువర్ డైలీ టాస్క్’ రెండు రోజుల వర్క్‌షాప్ శనివారం ముగిసింది. ఏఐపై అవగాహనతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని రిసోర్స్ పర్సన్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఏఐ సాధనాలతో సమాచార సేకరణ, విశ్లేషణ, కంటెంట్ తయారీ, ప్రెజెంటేషన్ల రూపకల్పన, తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.