హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

W.G: VRAల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని AP అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ JAC ఛైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. అత్తిలి మండలంలో VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమం శనివారం నాలుగో రోజుకు చేరింది. సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టగా రవీంద్రరాజు స్వయంగా హాజరై వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు.