హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు అమలు కాలేదు'

WG: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీలు అమలు కాలేదని CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీవీ ప్రతాప్ విమర్శించారు. శనివారం తణుకు అమరవీరుల భవనంలో పార్టీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సెక్రటరీ ఎ.అజయకుమారి ప్రిన్సిపల్గా వ్యవహరించారని తెలిపారు.