హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో ఓ కురుస్తున్న వర్షం

ATP: గుత్తిలో ఆదివారం తెల్లవారుజామున ఉరుముల మెరుపులతో ఓ మోస్తారుగా వర్షం కురుస్తుంది. గత నెల రోజులుగా అధికమైన ఎండ, ఉక్కుపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. ఎల్‌నినో ప్రభావంతో ఎందుతున్న పంటలకు ఈ వర్షం రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.