హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తణుకులో డీమార్ట్, KFCలపై కేసులు నమోదు'

WG: తణుకు పట్టణంలోని రెండు బహుళజాతి సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుందరరామిరెడ్డి శనివారం తెలిపారు. నరేంద్ర సెంటర్లోని KFCతో పాటు డీమార్ట్‌పై ఆకస్మిక తనిఖీలు చేశారు. డీమార్ట్‌లో కల్తీ పన్నీరు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో దాడులు చేపట్టారు. KFCలో వాడుతున్న వంట నూనెపై అందిన ఫిర్యాదులపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.