VZM: వంగర విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సాంబశివరావు తెలిపారు. 11KV లైన్‌లో RDSS పనులను చేపడుతున్న కారణంగా ఆదివారం ఉ.10 నుంచి సా.4 వరకు విద్యుత్ ఉండదన్నారు. కావున, ప్రజలు ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


