హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్‌కు 46 అర్జీలు

ASR: జీ.మాడుగుల మండలం బంధవీధి GTWA పాఠశాల ప్రాంగణంలో శనివారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)నిర్వహించారు. కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 46ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికారులతో కలెక్టర్ ఫిర్యాదులను పరిశీలించారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.