KDP: వేంపల్లెలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు శనివారం నిమజ్జనంతో ముగిశాయి. గ్రామోత్సవంలో హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా పిలిపించిన ‘భం భం బోలె’ అఘోర వేషధారణలు, సాహస విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అఘోర విన్యాసాలతో అలరించిన గ్రామోత్సవం


