హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే వినుకొండలో ప్రభుత్వ విప్ పర్యటన

పల్నాడు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదివారం ఉదయం 9:30 గంటలకు వినుకొండలో CM సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు. 11 గంటలకు గుంటూరు విద్యానగర్‌లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అత్తగారు కొమారెడ్డి హనుమయమ్మ సంస్మరణ కార్యక్రమంలో, మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధార్థ గార్డెన్స్‌లో డా. పావులూరి కృష్ణకుమార్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు.