పల్నాడు: జిల్లా వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు నరసరావుపేటలో “గుడ్ మార్నింగ్ నరసరావుపేట” కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు హాజరుకావాలని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.
ఆంధ్రప్రదేశ్
నేడు గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమం


