హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

CTR: డీసీసీబీలో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్ష ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో శంకరబాబు తెలిపారు. తిరుపతి, కుప్పంలో ఐబీపీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారని, 3400 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఓపెన్ కేటగిరీలో 67, సింగిల్ విండో ఉద్యోగులకు 8 పోస్టులు కేటాయించామని, 200 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. ఈనెల 25 పరీక్ష ఉంటుందన్నారు.