KKD: పెచ్చులూడుతున్న స్లాబు, బీటలు వారిన గొల్లప్రోలు పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వెంటనే ఖాళీ చేయాలని మున్సిపల్ కమిషనర్ దివిజ సంపతి పశుసంవర్ధకశాఖ ఏడీకి నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లో భవనం తొలగించాలని, అప్పటివరకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా పశువైద్యశాల.. ఖాళీ చేయాలని నోటీసు


