KKD: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామానికి చెందిన దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. భర్త, అత్తమామలు, ఆడపడుచులు వేధించడంతో పిల్లలతో పుట్టింటికి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
కట్నం కోసం వేధింపులు.. ఏడుగురిపై కేసు నమోదు


