హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు

KDP: వేంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగంలో రెండు అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఉషశ్రీ తెలిపారు. ఎం.కామ్‌తో పాటు ఏపీ సెట్/నెట్/పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ నెల 22లోగా బయోడేటా, ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలన్నారు. 23న ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు.