హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ పర్యటన షెడ్యూల్ ఇదే!

ATP: మంత్రి లోకేష్ ఈనెల 22న రాప్తాడులో పర్యటించనున్నారు. ఉ.7.45 గంటలకు HYD నుంచి బయలుదేరి 8.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు రాప్తాడు చేరుకుని ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మ. 1.00 నుంచి 3.30 వరకు TDP శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు. సా.5.00 గంటలకు పుట్టపర్తి నుంచి విజయవాడ వెళ్తారు.