హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే

SS: మడకశిరలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులతో MLA ఎం.ఎస్.రాజు సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ స్థానిక ఎన్నికల ఇన్‌ఛార్జ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇందులో పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా ఎగరేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.