తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీమలయప్పస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందుబాటులో ఉంచామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల


