హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ప్రత్యేక సమావేశం

SS: పెనుకొండ మున్సిపాలిటీ కూటమి నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ స్థానిక ఎన్నికల ఇన్‌ఛార్జ్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు MS రాజు కలసి ఇందులో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ బలోపేతం, నాయకులు-కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి దిశానిర్దేశం చేశారు.