హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి బీసీ

NDL, సంజామల మండలం ఎగ్గోని గ్రామంలో శనివారం రాత్రి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలను మంత్రి ఘనంగా ప్రారంభించారు. గ్రామ అభివృద్ది అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలిపారు.