KDP: లింగాల మండలం చిన్నకుడాల 33 కేవీ ఫీడర్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రమేష్ బాబు తెలిపారు. చిన్నకుడాల, తేర్నాంపల్లి, దొండ్లవాగు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రైతులు గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


