హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు హెచ్ఐవీ అవగాహనపై 5కే రెడ్ రన్

శ్రీకాకుళంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం 5:30 గంటలకు నగరంలోని 80 అడుగుల రోడ్డు కలెక్టర్ కార్యాలయం వద్ద 5కే రెడ్ రన్ మారథాన్ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో డా. నరేష్ తెలిపారు.17 నుంచి 25 ఏళ్ల కళాశాల విద్యార్థులు, రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులు అర్హులని, మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.