SKLM: బీసీ అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్హులైన వారు 80 అడుగుల రోడ్డులోని బీసీ స్టడీ సర్కిల్ లేదా ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని అంబేద్కర్ కళాభవన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ ఉచిత శిక్షణ


