PLD: కాకుమాను బజార్‌లో నిర్వహిస్తున్న 27వ గణేష్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన బృందావన శ్రీకృష్ణ గణపతిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ కొత్త పెద్దన్న గారి ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం లభించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కలెక్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
బృందావన శ్రీకృష్ణ గణపతిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు


