హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ హఫీజ్‌పేట్‌లో మహిళపై దాడి చేసిన హోంగార్డ్ అరెస్ట్
★ తాగునీటిని వృథా చేస్తున్న వారిపై జలమండలి అధికారులు చర్యలు
★ మాదాపూర్ భూముల కబ్జాపై సినీ నిర్మాత సీ. కళ్యాణ్‌‌పై PSలో ఫిర్యాదు
★ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అధికారులతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్