హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ దేవరకద్రలో బ్రహ్మోస్ తయారీ యూనిట్.. భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం
★ వర్షాల్లోనూ విధులకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి: ఎస్పీ
★ యాప్‌లో అధిక లాభాల ఆశ చూపి రూ.13.25 లక్షల మోసం.. జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
★ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిద్దాం: కలెక్టర్