హైదరాబాద్: 28°C
తెలంగాణ

'100% ఫలితాలు సాధించేలా బోధించాలీ'

KMR: పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉందని ఎంఈవో వెంకన్న అన్నారు. బీర్కూర్ పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో శనివారం పేరెంట్స్‌ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని సూచించారు. ఈ ఏడాది 100% ఫలితాలు సాధించేలా పక్క ప్రణాళికతో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.